ఘనంగా  ఎస్‌ఐవో  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా స్ధాపించి 35 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘అభివృద్ధి వైపునకు నైతిక పయనం’ అనే నినాదంతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని బిలాల్‌ షాదీఖానాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐవొ చేపట్టిన ఉద్యమాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను గన్ని సందర్శించారు. సంస్ధకు సంబంధించిన జెండాను రాష్ట్ర పౌర సంబంధాల కార్యదర్శి కలీముల్లాఖాన్‌ ఆవిష్కరించారు. జనాబ్‌ షరీఫ్‌ ఎస్‌ఐవో భవిష్యత్‌ కార్యాచరణను వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా షరీఫ్‌, ఖాదర్‌ఖాన్‌, ఖాదర్‌, జైద్‌, ఇబ్రహీం, అన్సర్‌లు పాల్గొన్నారు.

 గిరిజనుల జీవన వికాశానికి స్వయం ఉపాధిలో శిక్షణ

కేంద్ర కారాగారంలో ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : గంజాయి స్మగర్ల ప్రలోభాలకు లొంగకుండా గిరిజన యువత తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ  కమిషన్‌ అధ్యక్షులు కారెం శివాజీ సూచించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రధానమంత్రి కౌషల్‌ వికాస యోజన పథకం కింద ఖైదీలుగా ఉన్న గిరిజన యువకులకు  ప్లంబింగ్‌ కోర్సులో శిక్షణను ఆయన ప్రారంభించారు. గిరిజన యువకుల్లో అత్యధికులు గంజాయి కేసుల్లో నిందితులుగా ఉండటం బాధాకరమని,  చట్ట ప్రకారం గంజాయిని పండించడం, రవాణా చేయడం నేరమని, ఈ విషయం తెలియని నేరాల్లో ఇరుక్కుంటున్న గిరిజన యువతకు  న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందే ఖైదీలు జైలు నుంచి బయటకొచ్చి నీతి నిజాయితీలతో బ్రతకాలని ఆయన సూచించారు. వీరికి ఐటీడీఏ ద్వారా కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రంపచోడవరం ఐటీడీఏ  పీఓ  ఎఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ గంజాయి కేసుల్లో 90 శాతం విశాఖ, రంపచోడవరం  ఏజన్సీ ప్రాంతాల వారు ఉన్నారని, ఇకనైనా వారు పరివర్తన చెంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని స్వయం ఉపాధితో జీవనం గడుపుతూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. రంపచోడవరం ఐటీడీఏలో ప్రస్తుతం ఆరువేల గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, అదే విధంగా 10 వేల మరుగుదొడ్లను నిర్మించనున్నారని, జైలులో ప్లంబింగ్‌లో శిక్షణ పొందిన వారు కేసుల నుంచి విముక్తి పొంది విడుదలైన వారు ప్లంబింగ్‌ పనులు నేర్చుకున్న వారంతా ఓ బృందంగా ఏర్పడితే ఐటీడీఏ పనుల్లో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌  డా.ఎం. వరప్రసాద్‌ మాట్లాడుతూ  గంజాయి కేసుల్లో చిక్కిన  ఖైదీల జీవితాలను మార్చడానికి వారికి వృత్తి నైపుణ్యంలో విశాఖ రీసోర్స్‌ పర్సన్స్‌తో 45 రోజుల శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. శిక్షణా కాలం అనంతరం వారికి ధృవ పత్రాలు అందిస్తామని, వారు శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యాక పనులు చేసుకుని జీవనం గడపవచ్చని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రీసోర్స్‌ పర్సన్‌ సివిఎస్‌ దాస్‌ మాట్లాడుతూ  రిమాండ్‌ ఖైదీలు నిరుత్సాహపడకుండా తమకు వచ్చిన అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని వృత్తి నైపుణ్యాలను సాధించి  బయటకు వెళ్ళాక నిజాయితీగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెఆర్‌ పురం ఏపీఓ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఎక్జ్సైజ్‌ కమిషనర్‌ హేమంత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖైదీలకు సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతను కారెం శివాజీ పరిశీలించారు.

‘పైడిపుట్ట’లో అల్లూరి స్మారక మ్యూజియం 

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు ప్రధాన పోరాట కేంద్రమైన అడ్డతీగల మండలంలోని పైడిపుట్ట గ్రామంలో ఆయన పేరున స్మారక మ్యూజియం ఏర్పాటుకు కృషిచేస్తామని రంపచోడవరం మాజీ శాసన సభ్యులు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో సీతారామరాజు రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసిన రోజును పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడాల మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మూడేళ్ళు ప్రత్యక్ష సాయుధ పోరాటంచేసి, గిరిజనులకు అండగానిలిచిన అల్లూరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, అల్లూరి 14వ నూతన జిల్లా ఏర్పాటుచేస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏర్పాటుచేయలేదని, అలాగే అల్లూరి పోరాటం సాగించిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పటించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి, బాబూరమేష్‌ మాట్లాడుతూ  అల్లూరి స్మృతి చిహ్నంగా ‘పైడిపుట్ట’లో ఆనాడు బ్రిటీషువారు అల్లూరికి ఇచ్చిన 50 ఏకరాల భూమిలో మ్యూజియం ఏర్పాటుచేసి అభివృద్ధిచేస్తామన్నారు. అంతేకాకుండా ఆయన పోరాటం సాగించిన అన్ని ప్రాంతాలను పోరాట కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, అలాగే ఆయన పేరున రంపచోడవరం కేంద్రంగా 14వ నూతన జిల్లా ఏర్పాటుకోసం మరోమారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగలమని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  జరిగిన సభకు ఆదివాసి హక్కులవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నిరంజని, ఎంపిపి అరగాటి సత్యనారాయణ రెడ్డి, ఎస్సై విజయ కుమార్‌, సంఘం రాష్ట్ర కార్యదర్శి దంగేటి సత్తిబాబు, కార్యవర్గ సభ్యులు వాడపల్లి శేషాచార్యులు, మాజీ జెడ్‌పిటిసి రామకృష్ణ, దూసరపాము సర్పంచ్‌ కనిగిరి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Term Paper Format Sample

As an added protection consider we execute a plagiarism have a look at of almost every task we deliverWriteMyEssays may be a customized cardstock-composing service provider developed to enable you to out individuals away from a jam. Following next, you’ll have the option to go for interval paper crafting enable, and possess it personalize-match together with particular criteria.How could we get it done? We make use of a number of the best suited instructive freelance writers whilst in the prospect.

Book Report

Now, regardless, its energy and time to ?pay the piper,? as they say, and you just have got a not many of these ?puppies? getting performed before you might also consider determining for finals. You might be inside of a complex destination, praying you will be geared up to convey, ?Write my period of time document,? and some genie will floor to execute just that.

The report should then be drafted yourself, as detailed by each and every history part buy my essay
in your specialized specifications. That’s why we’ve been totally a custom-made timeframe old fashioned paper composing encouragement, not merely some ?paper mill? that recycles old fatigued papers from directories. It usually is determined by a great deal of elements – tutorial state, primary review is going to need, kind of essay or newspaper, timeframe, as well as your time frame necessity.

Service Essays

You will observe that now we have been low-budget although not the most affordable within a internet business. When your ask for is ?Write my time frame report low priced,? which is the only fret you have, then you definitely will likely simply want to use an alternate assist. You’ll come across a great deal of that you can buy – but a cheap phrase paper composing course will never be most likely going to supply you professional authors, foremost check out and composing, promises, and also a endure gifts that may deliver you with a intense excellent.

“How come our services so efficient? The remedy is apparent. No matter what professionals from WritingBee.com Frequently treatment options to a premium quality of transported vendors, as everybody knows how it is really worthwhile for buyers to enjoy completely totally for sure they prefer seriously best degree phrase papersamples 100 Per cent open from plagiarism.Satisfied material, supreme good quality taste phrase papers want useful develop developing knowledge, wonderful effectiveness and an abundance regarding your time. But never ever push into feel concerned if you happen to absence one among these variables!

I Need Someone To Write A Paper For Me

dump greatly flourishing prospect-concentrated phrase pieces of paper delivering promote at WritingBee.com is suitable that will serve 12 several weeks a yr! Just what is the reason in distributing phrase written documents pursuing your deadline? Not breathtaking first-rate nor styles of one’s records will maintain you out of your trainer supplying you a horrible rating for procrastination!

Scholarly Paper Format

With communications totally being a vital talent for anybody stepping into the employees, our preparation device acknowledges this and strives to get willing our college students by asking for them to elevate this talent by using making duties. By outsourcing work the do the job, university students, are depriving alone off the decision to reinforce their communication and writing functions.

Professional Report Examples

There are many other to choose from picks readily available for world-wide, and every other institution scholar that would be combating to preserve up, from take a look at squads, to services within faculties and Colleges and universities, like composing units. Anything they do want, as of yet, is that the pupil inevitably make an efforts and working hard, by simply practicing the choices make use of themselves.

We will offer you about a handful absolutely no amount changes before such type of time as you may well be completely enthusiastic while using the the determined papers and our guru editors will proofread the assignment to make sure that it’s absolutely free from disorders that can present lower your value.Continually, with the issue that http://essay4less.com/write_essay
you just be aware that you prefer backup, it usually is by now remarkably near to on the way to your submissions time frame.

Research Sample Paper

We goal to thrill the instructors and instructors by really being mindful to each individual detail in the projects issued to us. Of great attention to us include the specific information provided to us by our clientsWe have handled Highschool time period written documents, university or college manifestation newspapers and college term papers within the up coming concepts.

This concoction has shown irresistible, and it’s identified our consumer groundwork greatly improve to guard virtually every status out of your planet. We understand that along with a very low perk, pupils genuinely do notably faultlessly within their examinations and are therefore equipped to move on and go subsequently, after their plans in your everyday living.

How To Write Essays Better

It is because of this that our company offers time frame old fashioned paper service to pupils which could be impeccable. We have a look at and twice-review any determined stretch of time papers for glitches of grammar, phrase complex, spelling and punctuation; to make sure that they will get together with our tolerance. Also, we be sure that most of us only supply 100% completely unique content material.

నగరంలో కనిపించని దీపావళి సందడి

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : నగరంలో దీపావళి సందడి అంతంత మాత్రంగానే కన్పిస్తుంది. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు రావచ్చని వాతావరణ శాఖ నుంచి సమాచారంతో పాటుగా, నేటి ఉదయం నుంచి ముసురుపట్టి ఉండటంతో ఆ ప్రభావం బాణాసంచా అమ్మకాలపై పడింది. నగరంలోని సుబ్రహ్మణ్య మైదానం, ఆర్ట్స్‌ కళాశాల మైదనం, కోటిపల్లి బస్టాండ్‌ సమీపంలోనూ బాణాసంచా అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. సుబ్రహ్మణ్యం మైదానంలో 18 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. దీపావళి సమీపించడానికి ఒకరోజే అడ్డుఉన్నప్పటికి అమ్మకాల సందడి కన్పించలేదు. ఈ ఏడాది 20శాతం ధరలు పెరిగాయని విక్రేతలు చెబుతున్నారు. రూ. 10 నుంచి రూ.2500 వివిధ రకాల బాణాసంచా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. చైనా సరుకు రాజమండ్రి మార్కెట్‌కు రాలేదని చెబుతున్నారు. ఈ ఏడాది వివిధ కొత్త రకాల కాకర్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. బాణాసంచా విక్రయాలపై ముసురు ప్రభావం ఎక్కువగా కన్పిస్తుందని బాణాసంచా విక్రయదారుల సంఘం అధ్యక్షులు బెజవాడ రంగారావు వెల్లడించారు. ఇప్పటివరకు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, వాతావరణం అనుకూలిస్తే సాయంత్రానికి అమ్మకాలు అందుకోవచ్చని తెలిపారు.

అవార్డు  గ్రహీలకు చిరు సత్కారం

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్ధలు నిర్వహించిన పోటీలలో బహుమతులు అందుకున్న నగరానికి చెందిన ప్రెస్‌ఫొటోగ్రాఫర్‌లను ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ పక్షాన నేడు స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో చిరుసత్కారం నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కె కిరణ్‌కుమార్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువనాయకులు ఆదిరెడ్డి వాసు, సాక్షి దినపత్రికి డెస్క్‌ఇన్‌ఛార్జి కృష్ణారావు, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి డిఎ లింకన్‌, సీనియర్‌ పాత్రికేయులు బివిఎస్‌ భాస్కర్‌, ఎస్‌ఎస్‌ చారిలు పాల్గొని ప్రెస్‌ ఫొటోగ్రాఫర్‌లు ఎస్‌పి రాజేశ్వరావు(బాబి)(ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్‌), గరగ ప్రసాద్‌(సాక్షి ఫొటోగ్రాఫర్‌)లకు శాలువా కప్పి, పూలమాలవేసి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ రాజమండ్రి ప్రెస్‌ఫొటోగ్రాఫర్‌లకు పురస్కారాలు దక్కడం గర్వకారణం అని, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షులు నమ్మి శ్రీనివాస్‌, కోశాధికారి బి హరికృష్ణ, సంయుక్త కార్యదర్శి కర్రి ఎస్‌ఎస్‌ రెడ్డి, సభ్యులు ఆర్‌వివి సత్యనారాయణ, సాయిరామ్‌, కృష్ణకుమార్‌, మురాలి శ్రీనివాస్‌, రాజు, వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, సబ్‌ఎడిటర్‌లు పాల్గొన్నారు. అనంతరం అదిరెడ్డి అప్పారావు, వాసులు పాత్రికేయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, బాణాసంచాను అందజేశారు. ప్రెస్‌క్లబ్‌ తరపున స్వీట్‌ ప్యాకెట్‌లు అందజేశారు.

తెదేపా పాలనకు మద్దతు తెలపండి

9వ డివిజన్‌లో ఇంటింటికి తెలుగుదేశం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలిస్తున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 9వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కోసూరి చంఢీప్రియ ఆధ్వర్యంలో బర్మాకాలనీ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఆర్యాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకరరావు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. స్ధానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావు,  ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మి, కోరుమెల్లి విజయశేఖర్‌, గరగ పార్వతి, బెజవాడ రాజ్‌కుమార్‌, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, కిలపర్తి శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మావతి, నాయకులు రొబ్బి విజయశేఖర్‌, షేక్‌ సుభాన్‌, సప్పా వెంకటరమణ, సూరంపూడి శ్రీహరి, ఉప్పులూరి జానకీరామయ్య, గరగ మురళీకృష్ణ, తంగేటి సాయి, బొచ్చ శ్రీను, బిల్డర్‌ చిన్న, నల్లా రామాంజనేయులు, కోరాడ సత్యశ్రీదేవి, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, పితాని కుటుంబరావు, అట్టాడ రవి, మహబూబ్‌ జానీ, మజ్జి శ్రీనివాస్‌, రెడ్డి సతీష్‌, టేకుమూడి నాగేశ్వరరావు, దమరసింగ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వం

కేరళలో సిపిఎం దమనకాండకు నిరసనగా బిజెపి జనసురక్షా నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. కేరళలోని సిపిఎం ప్రభుత్వం జనసంఘ్‌, బిజేపి, విద్యార్థి పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ నగర బిజేపి ఆధ్వర్యంలో ఈరోజు జనసురక్షా నిరసన ర్యాలీ నిర్వహించింది. అర్భన్‌ బిజేపి అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కోటగుమ్మం సెంటర్‌ వద్ద శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేరళలో 1970 నుంచి సిపిఎం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇటువంటి దమనకాండ జరుగుతుందన్నారు. సిపిఎం మూకల దాడులలో ఇప్పటి వరకు 4 వేలమంది చనిపోయారని తెలిపారు. పినరయి విజయ్‌ అధికారంలోకి వచ్చాక 700 మందిని హతమార్చారని తెలిపారు. కేరళ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, సాగిస్తున్న దమనకాండపై జనసురక్షా యాత్రను అడ్డుకునే విధంగా అక్కడ ప్రభుత్వం కరెంట్‌ కట్‌ చేయడం, హర్తాల్‌కు పిలుపు నివ్వడం వంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. కమ్యూనిస్టుల చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకే జన సురక్షా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం గూండాల్లారా ఖబడ్దార్‌ ఖబడ్దార్‌, కేరళ సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ బిజేపి శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పొట్లూరి రామ్మోహనరావు, ధార్వాడ రామకృష్ణ, రేలంగి శ్రీదేవి, బూర రామచంద్రరావు, సత్తి మూలారెడ్డి, రుక్మాంగరావు, కాలెపు సత్యసాయిరామ్‌, అడపా వరప్రసాద్‌, తంగెళ్ళ పద్మావతి, నిల్లా ప్రసాద్‌, పడాల నాగరాజు, బేతిరెడ్డి ఆదిత్య, తంగెళ్ళ శ్రీనివాస్‌, కొత్తపల్లి గీత విజయలక్ష్మి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, నందివాడ సత్యనారాయణ, పేర్ని నూకరాజు, కట్టా జనార్ధనరావు, బర్ల శివశంకర్‌, జక్కంశెట్టి మహేష్‌, నల్లమిల్లి బ్రహ్మానందం, బొండాడ చినరాజు, చింతాలమ్మ, దుంపా శ్రీదేవి, గొలుగూరి రత్నారెడ్డి, వెత్సా రాంప్రసాద్‌, విప్పర్తి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తెదేపా కార్యక్రమ నిర్వహణ బాధ్యులుగా ఆదిరెడ్డి, గన్ని

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమ నిర్వహణ బాధ్యులుగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణలతో ద్విసభ్య కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్సీ వి.వి.వి.చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.