సకాలంలో రుణాలు చెల్లించాలి

మెగా గ్రౌండింగ్‌ మేళాలో మేయర్‌ రజనీ శేషసాయి రాజమహేంద్రవరం, జనవరి 11 : బ్యాంక్‌ల ద్వారా ప్రభుత్వం అందించిన రుణాలతో వ్యాపారం చేసి సకాలానికే వాటిని చెల్లించాలని మేయర్‌ పంతం రజనీ శేషసాయి...

వైఎస్‌ హయాంలలోనే మహిళా సాధికారత

30 మంది సభ్యులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మహిళావిభాగం కమిటీ నియామకం రాజమహేంద్రవరం, జనవరి 11 : దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హాయాంలోనే మహిళ సాధికారత సాధ్యమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ...

బ్యాంకాక్‌ పోటీలకు ఎంపికైన స్కేటింగ్‌ విద్యార్థులు

రివర్‌ రింక్‌ స్కెటింగ్‌ పక్షాన ప్రోత్సాహం అందించిన పరిమి వాసు రాజమహేంద్రవరం, జనవరి 11 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, గోవాలో డిసెంబర్‌ 27,28,29 తేదీలలో జరిగిన స్కేటింగ్‌ పోటీల్లో వీవర్స్‌ కాలనీ రివర్‌...

14న అయ్యప్పస్వామి తిరువాభరణోత్సవం

దవులూరి రామక ష్ణ ఇంటి నుంచి ఊరేగింపు రాజమహేంద్రవరం, జనవరి 11 : గత ఆరేళ్లుగా చేస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా జనవరి 14న అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం జరుగుతుందని, ప్రముఖ...

పేదలకు వస్త్రదానం ప్రశంసనీయం

వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి రాజమహేంద్రవరం, జనవరి 11 : పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునేందుకు వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ ద్వారా పేదవారికి వస్త్రాలను బహుకరించడం మార్గదర్శకమని శాసనమండలి సభ్యులు...

ఆరోగ్యకరమైన రాజకీయాలే నా పరమావధి

క్రెడాయి సత్కార సభలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ రాజమహేంద్రవరం, జనవరి 11 : '' నేను ఎన్నడూ నిత్య సంతోషిని... స్థితప్రజ్ఞతను అలవర్చుకున్న వాడిని...పదవి రాలేదని ఏనాడూ బాధ పడలేదు, వచ్చిందని...

ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు బిల్డర్ల సహకారం అవసరం

క్రెడాయ్‌ సత్కార సభలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ రాజమహేంద్రవరం, జనవరి 11 : పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా సాగేందుకు ప్రజలు, బిల్డర్లు సహకరించాలని గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ...

మళ్ళీ అధికారం మనదే

ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు కాకినాడలో జిల్లా తెదేపా కార్యాలయ భవనం ప్రారంభం రాజమహేంద్రవరం, జనవరి 10 : తెలుగుదేశం ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వచ్చే...

స్వర్ణాంధ్రలో అనుశ్రీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం, జనవరి 10 : అనుశ్రీ ఫిలింస్‌ అధినేత ఏ. సత్యనారాయణ జన్మదిన వేడుకలు స్ధానిక లాలాచెరువు వద్దగల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించారు. రాజానగరం జనసేన యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో...

46 వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పర్యటన

రాజమహేంద్రవరం, జనవరి 10 : స్థానిక 46వ డివిజన్‌ ఆనందనగర్‌లో నెలకొన్న సమస్యలను స్ధానికులు శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ద ష్టి తీసుకురావడంతో ఈరోజు ఆ డివిజన్‌ను సందర్శించారు. అక్కడ సమస్యలను...

Stay connected

0FansLike
0FollowersFollow
4,638SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఘనంగా కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం, జనవరి 13 : స్ధానిక 22 వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ కోశాధికారి, సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ మెంబర్‌ కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు గోదావరి గట్టుపై ఉన్న...

ఆగస్టులో ఆర్యాపురం బ్యాంకు శత వసంత వేడుక

మే లో బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభం - వెయ్యికోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా కృషి శతవసంతాల ఆరంభ వేడుకలో బ్యాంకు చైర్మన్‌ చల్లా శంకరరావు వెల్లడి రాజమహేంద్రవరం, జనవరి 13...

మంత్రిపై విమర్శలకు ఫోటోగ్రాఫర్లు నిరసన

రాజమహేంద్రవరం, జనవరి 13 : ఫోటోగ్రఫీ వృత్తిని అవమానపర్చే విధంగా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్‌గా వృత్తినిర్వహించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌...