వీల్‌ చైర్‌ బహుకరించిన భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌

రాజమహేంద్రవరం, జనవరి 10 : స్థానిక 28వ డివిజన్‌కు చెందిన దివ్యం గుణకు భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత, తెలుగుదేశం పార్టీ యువనాయకులు ఆదిరెడ్డి వాసు వీల్‌ చైర్‌ను వితరణ చేశారు....

వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ అభినందనీయం : గుడా చైర్మన్‌ గన్ని

రాజమహేంద్రవరం, జనవరి 10 : సంక్రాంతి పండుగను పేదవారు కూడా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ కార్యక్రమం అభినందనీయమని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ అన్నారు....

పేద మహిళ వైద్య పరీక్షలకు కాస్మోపాలిటన్‌ క్లబ్‌ సహాయం

రాజమహేంద్రవరం, జనవరి 10 : క్రీడలకు చేయూతనిస్తూ వివిధ ఆటల పోటీలను నిర్వహిస్తున్న ది కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల వైపు ద ష్టి సారించింది. అందులో...

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ర్యాలీ, ధర్నా

రాజమహేంద్రవరం, జనవరి 9 : తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్ట్‌ కార్మికులు, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలలోని...

ఆటుపోట్ల ప్రస్థానం.. మూడున్నర దశాబ్ధాల పయనం

ముఖ్యమంత్రిగా ఎన్‌టిఆర్‌ ప్రమాణస్వీకారం చేసి నేటికి 35 ఏళ్ళు 1983, జనవరి 9... తెలుగు వారి గుండెల్లో ఈ తేదీకి ఓ విశిష్టత ఉంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువు తీరిన తేదీ...

విధుల్లోకి తీసుకోండి మహాప్రభో

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల మొర రాజమహేంద్రవరం, జనవరి 9 : ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ద్వారా డ్రైవర్లుగా తమను ఎంపిక చేసుకుని మూడునెలలపాటు శిక్షణనిచ్చి సర్టిఫికెట్లు తీసుకున్న ఆర్టీసీ సంస్థ ఏడాది పూర్తయినా ఇంతవరకు...

అందరి కళ్ళల్లో ఆనందం కోసమే వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌

పుష్కరఘాట్‌ వద్ద రెండురోజులపాటు నిర్వహణ రాజమహేంద్రవరం, జనవరి 9 : సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్న సంకల్పంతో రేపటి నుండి రెండురోజులపాటు పుష్కరఘాట్‌ వద్ద వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ కార్యక్రమాన్ని...

జవాబుదారీతనం కోసమే జన్మభూమి

1, 17, 19 డివిజన్‌ల్లో పాల్గొన్న గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ రాజమహేంద్రవరం, జనవరి 9 : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం కోసమే ముఖ్యమంత్రి నారా...

మానవతా దృక్పథంతో న్యాయం చేయండి

ఇందిరాసత్యనగర్‌పుంత సమస్యపై మాజీ ఎంపి హర్షకుమార్‌ వినతి రాజమహేంద్రవరం, జనవరి 9 : గత 50 సంవత్సరాలుగా నివాసం వుంటున్న 44,47 వార్డుల పరిధిలోని ఇందిరాసత్యనగర్‌పుంత వాసుల సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచించి మానవతాధృక్పధంతో...

వైఎస్సార్‌ ట్రేడ్‌యూనియన్‌ బలపరచండి

ప్రధాన కార్యదర్శిగా సప్పా ఆదినారాయణ - కార్యవర్గం ప్రకటించిన నరవ గోపాలకృష్ణ రాజమహేంద్రవరం, జనవరి 9 : వైఎస్సార్‌సిపి ట్రేడ్‌యూనియన్‌ రాజమహేంద్రవరం అర్బన్‌ కమిటీ కార్యవర్గంను అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ ప్రకటించారు. వైఎస్సార్‌సిసి సిజిసి...

Stay connected

0FansLike
0FollowersFollow
4,638SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఘనంగా కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం, జనవరి 13 : స్ధానిక 22 వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ కోశాధికారి, సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ మెంబర్‌ కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు గోదావరి గట్టుపై ఉన్న...

ఆగస్టులో ఆర్యాపురం బ్యాంకు శత వసంత వేడుక

మే లో బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభం - వెయ్యికోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా కృషి శతవసంతాల ఆరంభ వేడుకలో బ్యాంకు చైర్మన్‌ చల్లా శంకరరావు వెల్లడి రాజమహేంద్రవరం, జనవరి 13...

మంత్రిపై విమర్శలకు ఫోటోగ్రాఫర్లు నిరసన

రాజమహేంద్రవరం, జనవరి 13 : ఫోటోగ్రఫీ వృత్తిని అవమానపర్చే విధంగా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్‌గా వృత్తినిర్వహించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌...