కాంగ్రెస్ మెడలో చౌబే గంట

కాంగ్రెస్ మెడలో చౌబే గంట (శనివారం నవీనమ్) దేవతా వస్త్రాలు ధరించి ఊరేగుతున్నానంటున్న రాజుగారు - అసలు బట్టలే వేసుకోలేదన్న విషయాన్ని చూస్తున్నవారు కూడా పిల్లి మెడలో గంటకట్టడానికి భయపడే ఎలుకల మాదిరిగా మౌనాన్ని పాటిస్తున్నారు....

హైదరాబాద్ లో ఎపి భవన్!

    హైదరాబాద్ లో ఎపి భవన్! (శనివారం నవీనమ్) ఢిల్లీలో ఆంధ్రాభవన్ మాదిరిగానే హైదరాబాద్ లో కూడా సొంత భవనం వుండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా సానుకూలంగానే వుంది. ఉమ్మడి గవర్నర్...

పెనం నుంచి పొయ్యిలోకి…

పెనం నుంచి పొయ్యిలోకి... (శనివారం నవీనమ్) పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ప్రజల్ని ఉద్దరించడానికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్య వల్ల నెలరోజులుగా ప్రజల జీవితం అతలాకుతలమైపోయింది...పెనం మీది నుంచి పొయ్యిలోకి...కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యింది...కొండ నాలుకకు...

అన్ ఎకౌంటెడ్ ఎకానమీ ధ్వంసం తారుమారౌతున్న జనజీవనం

అన్ ఎకౌంటెడ్ ఎకానమీ ధ్వంసం తారుమారౌతున్న జనజీవనం (శనివారం నవీనమ్) బ్లాక్ మనీ ని, అవినీతిని పాతరేస్తానన్న ప్రధాని నరేంద్రమోదీ 40 నుంచి 45 శాతం మంది కి జీవనాధారమైన అన్ అకౌండెడ్ ఎకానమీని ధ్వంసం చేసేస్తున్నారు....

సామాజిక చైతన్య సంభాషణ

సామాజిక చైతన్య సంభాషణ (శనివారం నవీనమ్) గోదావరి సాక్షి, సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో తనను తాను ఆధునీకరించుకున్నది. ఒక వెబ్ సైటు ప్రారంభించి రెండేళ్ళలోనే ఇంటరాక్టివ్ పోర్టలంత పెరిగి డిజిటల్ ఎడిషన్ కూడా అప్ డేట్...

ఎంబిబిఎస్‌లో యోగా  

జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి చొరవ (శనివారం నవీనమ్‌) జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి తన విద్యార్ధుల కోసం యోగా తరగతులను కూడా ప్రారంభిస్తోంది. అకడమిక్‌ ప్రోగ్రాంతో పాటు వైద్య విద్యార్ధుల భౌతిక బౌద్ధిక వికాసాల కోసం ఎక్ట్రాకరికులర్‌,...

బెస్ట్ ప్రాక్టీసెస్ పై గన్నీస్ అవార్డులు

(శనివారం నవీనమ్) దేశ, విదేశాల్లో పేరుప్రఖ్యాతులు వున్న కార్డియోథరాసిక్ సర్జన్ పద్మశ్రీ, డాక్టర్ యాళ్ళ గోపాల కృష్ణ - గన్ని సత్యనారాయణమూర్తి స్మారకోపన్యాసం ఇచ్చి అవార్డుని అందుకున్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని దిగువమధ్య తరగతి వారికి...

ఇది ”చిల్లర” సమస్య కాదు

ఇది ''చిల్లర'' సమస్య కాదు పెద్ద చేపలు చిన్నవాటిని మింగేసే ప్రమాదం (శనివారం నవీనమ్) రోజూ కారు తుడిచి, ఐదురోజులకోసారి కడిగి పాలిష్ పెట్టి, పదిరోజులకోసారి వాక్యూమ్ క్లీనర్ తో లోపల తుడిచే మాధవ్ తో డిసెంబర్...

ఎక్కడికి చేరుతామో తెలియని ప్రయాణం!

ఎక్కడికి చేరుతామో తెలియని ప్రయాణం! (శనివారం నవీనమ్) అందరినీ ఆకస్మికంగా బస్సులో కుక్కేశారు. ఎక్కడికి వెళుతున్నామో లోపలున్నవారికి తెలియదు. ఒక పక్క లోతైన అగాధం మరోపక్క ఎక్కలేమేమోనన్నంత కొండ! అతి ఇరుకైన ప్రమాదకరమైన రోడ్డు ప్రయాణం. డ్రయివర్ ఎక్కడికి...

ఇంటర్నెట్ లో మాతృభాషల విస్తరణ (శనివారం నవీనమ్)

దేశవ్యాప్తంగా ఇంటర్ నెట్ లో సొంత భాషల వినియోగం పెరుగుతోంది. మరోవిధంగా చెప్పాలంటే ఇంగ్లీషు రానివారు కూడా ఇంటర్ నెట్ ను వినియోగించుకోవడం పెరిగింది. భారత్‌లో 22 అధికార భాషలుండగా వాటిలో 11...

Stay connected

0FansLike
0FollowersFollow
4,683SubscribersSubscribe
- Advertisement -

Latest article

జీఎస్టీ, ఎఫ్‌ఆర్‌డిఐపై 23న అవగాహనా సదస్సు

రాజమహేంద్రవరం, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ చట్టంలో ఈ- వే బిల్లు విధానం, ఫైనాన్షియల్‌ రిజుల్యూషన్‌ డిపాజిటర్స్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లుపై వర్తకులకు అవగాహన కల్పించేందుకు ఓ...

అరిపిరాల కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం

తెలుగు వెలుగు వ్యాస మంజూష పరిచయ సభలో అభినందనల వెల్లువ రాజమహేంద్రవరం, జనవరి 20 : సాహితీవేత్త, నరసాపురం వైఎన్‌ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు సారధ్యంలో...

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

జై భీమ్‌సేన రూరల్‌ నియోజకవర్గ ప్రతినిధిగా దొరబాబు నియామకం రాజమహేంద్రవరం, జనవరి 20 : ఎస్సీ,ఎస్టీ,ఓబిసి, మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా బహుజనులకు రాజ్యాధికారం దిశగా జై భీమ్‌సేన (ఫైట్‌ ఫర్‌ రైట్స్‌) పనిచేస్తుందని రాష్ట్ర...