పుత్రోత్సాహం – పుత్రోత్పాతం

మనస్సాక్షి  - 1019 వెంకటేశానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అసలు తనేంటీ... తనకిలా పిలుపు రావడం ఏంటీ... అనుకున్నాడు. ఆ పిలు పొచ్చింది ఎక్కడ్నుంచో కాదు. సాక్షాత్తూ ఉత్తరప్రదేశ్‌ శ్రీవారి నుంచి... అదే... సీఎం...

రావణ పథం

మనస్సాక్షి -1005 రావణ పథం కర్రి రామారెడ్డి గారు     '' అబ్బెబ్బే... ఈ వ్యవస్థని బాగు చెయ్యడం నా వల్ల కాదు'' అన్నాడు గిరీశం చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ... దాంతో పక్కనున్న వెంకటేశం గిరీశం నోట్లో చుట్టవంక...

జిహ్వాస్టిక్స్‌

వెంకటేశం వెళ్ళేసరికి గిరీశం వాకిట్లో ఊయల ఊగుతున్నాడు. నోట్లో చుట్ట మాత్రం గుప్పు గుప్పుమంటోంది. వెంకటేశాన్ని చూడగానే ''రావోయ్‌ మైడియర్‌ వెంకటేశం... ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావ్‌... ఏవయినా నీకు కంగారు కుసింత ఎక్కువే...

అనుకున్న దొక్కటి

అక్కడ వాతావరణం బరువుగా ఉంది. అలా గని అక్కడేవీ కొంపలంటుకుపోయేంత దారుణం జరిగిపోలేదు. అక్కడున్న యిద్దరూ ఎడాపెడా ఆలోచిస్తున్నారంతే. ఆ యిద్దరిలో ఒకరు కాబోయే కింగ్‌ననుకునే వెంకటేశం అయితే రెండోవారు అలాంటి కింగుల్ని...

‘చెద’ రంగం

గంగలకుర్రులోని రాజుగారి అంత:పురం... అదే... కాబోయే పొలిటికల్‌ కింగ్‌ వెంకటేశం గారి పెంకు టిల్లు.  ప్రస్తుతానికయితే వెంకటేశం ఆ యింట్లో హాల్లో పడక్కుర్చీలో పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తు న్నాడు. ఆ ఆలోచనంతా రాబోయే...

మిషన్‌ రంధ్రాన్వేషణ

 గిరీశం యింటరుగు మీద కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అలాగని అక్కడేం పెద్ద పెద్ద సమస్యలేం లేవు. ఉదయం ఎప్పుడో రావల్సిన వెంకటేశం యింకా రాలేదంతే. యింతలోనే  వెంకటేశం నెమ్మదిగా దిగాడు. పైగా మనిషి...

స్వచ్చందమే సుందరం

మనస్సాక్షి  - 1015 తెల్లగా తెల్లారిపోయింది. గిరీశం గారింటికి తాళం వేసుంది. వెంకటేశం మాత్రం యింటరుగుమీద కూర్చుని పాత పాటేదో పాడుకుంటున్నాడు. ఈలోగా సైకిలు తొక్కుకుంటూ అబ్బులు అక్క డికి రావడం జరిగింది. గిరీశం...

జన ధనలక్ష్మి

గిరీశానికి ఉన్నట్టుండి  తన సొంతూరి మీద ప్రేమ ఎక్కువయిపోయింది. దాంతో ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రిందటే వదిలేసిన గంగలకుర్రుకి మకాం మార్చేశాడు. అంతేనా... అక్కడ పాతబడి పోయిన యింటిని బాగు చేయించి అందులో...

పార్టీలో వేప పువ్వులు

మనస్సాక్షి  - 1020 చదవేస్తే  ఉన్న మతిపోయిందంటారు. యిదేదో ఎవరి విషయంలోనో అనుకుంటే పొరబాటే. ఎడాపెడా బోల్డన్ని చదువులు చదివిన వెంకటేశం విషయంలో...! అసలు సమస్యలంతా కొత్త సంవత్సరంలో మొద లయింది. కొత్త సంవత్సరం...

చెట్టు పేరు – తాత నెయ్యి

యిల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. ముందు బాబీగాడు పరిగెడుతుంటే వెనకాలే వాడిని పట్టుకో డానికి గిరీశం వెంటపడుతున్నాడు. మొత్తానికి యిదేదో టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంది. వెంకటేశం వచ్చేసరికి కనిపించిన దృశ్యమిది. వెంకటేశానికైతే...

Stay connected

0FansLike
0FollowersFollow
4,683SubscribersSubscribe
- Advertisement -

Latest article

జీఎస్టీ, ఎఫ్‌ఆర్‌డిఐపై 23న అవగాహనా సదస్సు

రాజమహేంద్రవరం, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ చట్టంలో ఈ- వే బిల్లు విధానం, ఫైనాన్షియల్‌ రిజుల్యూషన్‌ డిపాజిటర్స్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లుపై వర్తకులకు అవగాహన కల్పించేందుకు ఓ...

అరిపిరాల కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం

తెలుగు వెలుగు వ్యాస మంజూష పరిచయ సభలో అభినందనల వెల్లువ రాజమహేంద్రవరం, జనవరి 20 : సాహితీవేత్త, నరసాపురం వైఎన్‌ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు సారధ్యంలో...

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

జై భీమ్‌సేన రూరల్‌ నియోజకవర్గ ప్రతినిధిగా దొరబాబు నియామకం రాజమహేంద్రవరం, జనవరి 20 : ఎస్సీ,ఎస్టీ,ఓబిసి, మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా బహుజనులకు రాజ్యాధికారం దిశగా జై భీమ్‌సేన (ఫైట్‌ ఫర్‌ రైట్స్‌) పనిచేస్తుందని రాష్ట్ర...