కాలిబాట వంతెన ప్రారంభం

0
20

రాజమహేంద్రవరం, మార్చి 11 : చర్చిపేట – మదన్‌సింగ్‌పేట ప్రాంతాలను కలుపుతూ రైల్వే లైన్‌పై నిర్మించిన కాలిబాట వంతెనను పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్‌ రెడ్డి మణి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here