కళ్ళ జోళ్ళను అందజేసిన కొడాలి తనూజ

0
28

రాజమహేంద్రవరం, మార్చి 23 : షెల్టన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్య, దంత వైద్య చికిత్స శిబిరంలో పరీక్షలు చేయించుకున్న 700 మందికి కళ్ళ జోళ్ళ అవసరమయ్యాయి. దీంతో ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ కొడాలి తనూజ వారికి ఈరోజు కళ్ళ జోళ్ళను ఉచితంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. వ్యాపార రంగంలోనే గాక సేవా రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్న షెల్టన్‌ బృందాన్ని, తనూజను పలువురు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here