జగన్‌ కోసం వైసిపి నాయకులు ముద్దాల అను నిర్ణయం
రాజమహేంద్రవరం, మే 9 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరువవుతున్న శుభ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముద్దాల తిరుపతిరావు (అను) తన కుటుంబ సభ్యులతో తిరుపతికి పయనమయ్యారు. అలిపిరి నుంచి తిరుపతికి మోకాళ్ళతో నడిచి స్వామివారిని దర్శించుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.