వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు 

91
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  22: పోలీస్‌ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా జనసేన పౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఈరోజు బహుమతులు అందజేశారు. ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డిఎస్పీ భరతమాతాజీ, ఆదిత్య విద్యా సంస్ధల డైరక్టర్‌ ఎస్పీ గంగిరెడి ్డ, ట్రాన్స్‌కో డిఇ జి. శ్యామ్‌బాబు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జనసేన పౌండేషన్‌ చైర్‌పర్సన్‌ గంటా స్వరూపదేవి పాల్గొన్నారు.